NTRBioTelugu_IMAGE-_1
NTR-Telugu
authors-title

యన్.టి.ఆర్. సమగ్ర జీవిత కథ - 648 పేజీల బౌండు పుస్తకం. ధర రూ.400.
డిసెంబర్ చివరివారం నుంచి పుస్తకాల షాపుల్లో లభ్యమౌతుంది.

authors-image

రచయితల గురించి


కాటా చంద్రహస్ అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, రాయంపల్లి గ్రామంలో జన్మించారు. 1976లొ IRS. కేంద్రంలో ఆర్ధిక సహయామంత్రి వద్ద కొలువు (1985-88).
2009 లో ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా ఉద్యోగవిరమణ. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. ట్యాక్స్ కన్సల్ టెన్సీ వ్యాపకం. రాసిన పుస్తకాల్లో డా. నాయుడమ్మ జీవిత చరిత్ర 'ప్రజల శాస్త్రవేత్త' బహుళ ప్రచారం పొందింది.

కొడిదల లక్ష్మినారాయణ అనంతపురం జిల్లా, ధర్మవరం తాలూకా, కుంటిమద్ది గ్రామంలో జన్మించారు. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో M.A., Ph.D. (అర్థశాస్త్రం). IAS అధికారి. ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ వద్ద (1984-89), చంద్రబాబు నాయుడు వద్ద (1995-2004) పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా, కాలేజీ ఎడ్యుకేషన్ కమీషనర్ గా సేవ చేశారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఉన్నారు.
news